Saturday, October 12, 2013

శ్రీ గణేశ సుప్రభాత స్తుతి:


శ్రీ గణేశ సుప్రభాత స్తుతి:

శాంకరీ సుప్రజా దేవ ప్రాత: కాల: ప్రవర్తతే 
ఉత్తిష్ఠ శ్రీ గణాధీశ త్రైలోక్యం మంగళమ్ కురు I I     1.

ఉత్తిష్థభో ! దయాసింధో! కవీనాం త్వం కవి: ప్రభో 
అస్మాకమాత్మవిద్యాం త్వముపదేష్ఠుం గణాధిప I I     2.

పూజాసంభార సంయుక్తావర్తంతే ద్వారి పూజకా
ఉత్తిష్ఠ భక్తాన్నుద్దర్తుం ద్త్వెమాతుర నమోస్తుతే I I      3.

భో భో గణపతే నాధ ! భో భో గణపతే ప్రభో 
భో భో గణపతే దేవ జాగృహ్యుత్తిష్ఠ మామవ I I          4.

ప్రసీద ప్రసీద ప్రభో విఘ్నరాజ
ప్రణౌమి ప్రణౌమి ప్రభో తే పదాబ్జే 
     ప్రతీచ్చ ప్రతీచ్చ ప్రభో మత్కృతార్చాం
     ప్రయచ్చ ప్రయచ్చ ప్రబో కామితార్ధాన్ I I          5.

నమస్తే నమస్తే ప్రభో శంభుసూనో
నమస్తే నమస్తే ప్రభో జ్ఞానభానో
        నమస్తే నమస్తే ప్రభో పాపహారిన్
        నమస్తే నమస్తే ప్రభో మోక్షకారిన్ I I


ఇతి శ్రీ గణేశ్ సుప్రభాత స్తుతి:

No comments:

Post a Comment