శ్రీ విఘ్నేశ్వర భక్తి సుమాలు
స్వస్ది శ్రీ విజయ నామ సంవత్సరము. జ్యేష్ట మాసం శుద్ద చవితి . ఉత్తరాయణం.గ్ర్ర్రీష్మఋతువు
ద్వితియ సంచిక
ప్ర్రార్ధనా పద్యము
తొండము నేకదంతమును తోరపుబొజ్జయు వామహస్తమున్
మెండుగ మ్రోయు గజ్జలును మెల్లనిచూపులు మందహాసమున్
కొండకగుజ్జురూపమున కోరిన విద్యలెల్లనొజ్జయై
యుండెడు పార్వతీతనయ యేయి గణాధిప నీకు మ్రొక్కెదన్
శ్రీ మహాగణపతి పంచరత్నము –
ముదాకరాత్తమోదకం సదావిముక్తి సాధకమ్
కళాధరావతం సకం విలాసిలోక రక్షకమ్
అనాయకైకనాయకం వినాశితేభదైత్యకం
నతాశుభాశునాశకమ్ నమామి తం వినాయకం
కళాధరావతం సకం విలాసిలోక రక్షకమ్
అనాయకైకనాయకం వినాశితేభదైత్యకం
నతాశుభాశునాశకమ్ నమామి తం వినాయకం
నతేతరాతి భీకరం నవోదితార్క భాస్వరమ్
నమత్సురారి నిర్జరం నతాధికాప దుద్ధరమ్
సురేశ్వరం నిధీశ్వరం గజేశ్వరం గణేశ్వరం
మహేశ్వరం తమాశ్రయే పరాత్పరం నిరంతరం
నమత్సురారి నిర్జరం నతాధికాప దుద్ధరమ్
సురేశ్వరం నిధీశ్వరం గజేశ్వరం గణేశ్వరం
మహేశ్వరం తమాశ్రయే పరాత్పరం నిరంతరం
సమస్తలోక శంకరం నిరస్తదైత్య కుంజరం
దరేతరోదరం వరం వరేభవక్తృ మక్షరమ్
కృపాకరం క్షమాకరం ముదాకరం యశస్కరం
మనస్కరం నమస్కృతాం నమస్కరోమి భాస్వరమ్
దరేతరోదరం వరం వరేభవక్తృ మక్షరమ్
కృపాకరం క్షమాకరం ముదాకరం యశస్కరం
మనస్కరం నమస్కృతాం నమస్కరోమి భాస్వరమ్
అకించనార్తిమార్జనం చిరంతనోక్తి భాజనం
పురారిపూర్వ నందనం సురారిగర్వచర్వణమ్
ప్రపంచనాశభీషణం ధనంజయాది భూషణం
కపోల దానవారణం భజే పురాణ వారణమ్
పురారిపూర్వ నందనం సురారిగర్వచర్వణమ్
ప్రపంచనాశభీషణం ధనంజయాది భూషణం
కపోల దానవారణం భజే పురాణ వారణమ్
నితాన్త కాన్తి దన్తకాన్తి మన్తకాంత కాత్మజం
అచిన్త్వరూప మన్తహీన మన్తరాయ క్రింతనమ్
హృదన్తరే నిరంతరం వసంతమేవ యోగినాం
తమేక దన్తమేవ తం విచిన్తయామి సంతతమ్
అచిన్త్వరూప మన్తహీన మన్తరాయ క్రింతనమ్
హృదన్తరే నిరంతరం వసంతమేవ యోగినాం
తమేక దన్తమేవ తం విచిన్తయామి సంతతమ్
ఫలశ్రుతిః
మహాగణేశ పంచరత్న మాదరేణ యోన్వహం
ప్రజల్పతి ప్రభాతకే స్మరన్ గణేస్వరమ్
అరోగతా మదోషతాం సుసాహితీం సుపుత్రతాం
సమాహితాయు రష్తభూతి రభ్యుపైతి సోచిరాత్
ప్రజల్పతి ప్రభాతకే స్మరన్ గణేస్వరమ్
అరోగతా మదోషతాం సుసాహితీం సుపుత్రతాం
సమాహితాయు రష్తభూతి రభ్యుపైతి సోచిరాత్
~ ఇతి శ్రీ ఆది శంకరాచార్య కృత శ్రీ గణేశ పంచరత్నము సంపూర్ణం ~
శ్రీ గణపతి ఘనాపాఠం
ఓం గణానా”మ్ త్వా గణప’తిగ్‍మ్ హవామహే కవిం క’వీనామ్ ఉపమశ్ర’వస్తవమ్ |
జ్యేష్ఠరాజం బ్రహ్మ’ణాం బ్రహ్మణస్పత ఆ నః’ శృణ్వన్నూతిభి’స్సీద సాద’నమ్ ||
ప్రణో’ దేవీ సర’స్వతీ | వాజే’భిర్ వాజినీవతీ | ధీనామ’విత్ర్య’వతు ||
గణేశాయ’ నమః | సరస్వత్యై నమః | శ్రీ గురుభ్యో నమః | హరిః ఓం ||
ఘనాపాఠః
గణానా”మ్ త్వా గణానా”మ్ గణానా”మ్ త్వా గణప’తిం గణప’తిం త్వా గణానాం” గణానాం” త్వా గణప’తిమ్ ||
త్వా గణప’తిం త్వాత్వా గణప’తిగ్‍మ్ హవామహే హవామహే గణప’తిం త్వాత్వా గణప’తిగ్‍మ్ హవామహే గణప’తిగ్‍మ్ హవామహే హవామహే గణప’తిం గణప’తిగ్‍మ్ హవామహే కవిన్కవిగ్‍మ్ హ’వామహే గణప’తిం గణప’తిగ్‍మ్ హవామహే కవిమ్ | గణప’తిమితి’గణ-పతిమ్ ||
హవామహే కవిం కవిగ్ం హ’వామహే హవామహే కవిం క’వీనాన్క’వీనాం కవిగ్ం హ’వామహే హవామహే కవిన్క’వీనామ్ ||
కవిన్క’వీనాన్కవీనాం కవిన్కవిం క’వీనాము’పమశ్ర’వస్తమ ముపమశ్ర’వస్తమ న్కవీనాం కవిన్కవిం క’వీనాము’పమశ్ర’వస్తమమ్ ||
కవీనాము’పమశ్ర’వ స్తమముపమశ్ర’వస్తమం కవీనా న్క’వీనా ము’పమశ్ర’వస్తమమ్ | ఉపమశ్ర’వస్తమ మిత్యు’పమశ్ర’వః-తమమ్ ||
జ్యేష్టరాజం బ్రహ్మ’ణాం బ్రహ్మ’ణాం జ్యేష్ఠరాజం’ జ్యేష్ఠరాజం’ జ్యేష్ఠరాజం బ్రహ్మ’ణాం బ్రహ్మణో బ్రహ్మణో బ్రహ్మ’ణాం జ్యేష్ఠరాజం’ జ్యేష్ఠరాజం’ జ్యేష్ఠరాజం బ్రహ్మ’ణాం బ్రహ్మణః | జ్యేష్ఠరాజమితి’జ్యేష్ఠ రాజమ్” ||
బ్రహ్మ’ణాం బ్రహ్మణో బ్రహ్మణో బ్రహ్మ’ణాం బ్రహ్మ’ణాం బ్రహ్మణస్పతే పతేబ్రహ్మణో బ్రహ్మ’ణాం బ్రహ్మ’ణాం బ్రహ్మణస్పతే ||
బ్రహ్మణస్పతే పతే బ్రహ్మణో బ్రహ్మణస్పత ఆప’తే బ్రహ్మణో బ్రహ్మణస్పత ఆ | పత ఆ ప’తేపత ఆనో’న ఆప’తే పత ఆనః’ ||
ఆనో’న ఆన’శ్శృణ్వన్ ఛృణ్వన్న ఆన’శ్శృణ్వన్ | న శ్శృణ్వన్ ఛృణ్వన్నో’న శ్శృణ్వన్నూతిభి’ రూతిభిశ్శృణ్వన్నో’న శ్శృణ్వన్నూతిభిః’ ||
శ్శృణ్వన్నూతిభి’ రూతిభిశ్శృణ్వన్ ఛృణ్వన్నూతిభి’స్సీద సీదోతిభి’శ్శృణ్వన్ ఛృణ్వన్నూతిభి’స్సీద ||
ఊతిభి’స్సీద సీదోతిభి’ రూతిభి’స్సీద సాద’నగ్ం సాద’నగ్ం సీదోతిభి’రూతిభి’స్సీద సాద’నమ్ | ఊతిభి రిత్యూతి-భిః ||
సీదసాద’నగ్ం సాద’నగ్ం సీద సీద సాద’నమ్ | సాద’నమితి సాద’నమ్ ||
ప్రణో’ నః ప్రప్రణో’ దేవీ దేవీ నః ప్రప్రణో’ దేవీ | నో’ దేవీ దేవీ నో’నో దేవీ సర’స్వతీ సర’స్వతీ దేవీ నో’ నో దేవీ సర’స్వతీ ||
దేవీ సర’స్వతీ సర’స్వతీ దేవీ దేవీ సర’స్వతీ వాజేభిర్వాజే’భి స్సర’స్వతీ దేవీ దేవీ సర’స్వతీ దేవీ సరస్వతీ వాజే’భిః ||
సర’స్వతీ వాజే’భి ర్వాజే’భి స్సర’స్వతీ సర’స్వతీ వాజే’భి ర్వాజినీ’వతీ వాహినీ’వతీ వాజే’భి స్సర’స్వతీ సర’స్వతీ వాజే’భి ర్వాజినీ’వతీ ||
వాజే’భిర్వాజినీ’వతీ వాజినీ’వతీ వాజే’భిర్వాజే’భిర్వాజినీ’వతీ | వాజినీ’వతీతి’ వాజినీ’వతీ వాజే’భిర్వాజే’భిర్వాజినీ’వతీ | వాజినీ’వతీతి’ వాజినీ’-వతీ ||
ధీనా మ’విత్ర్య’విత్రీ ధీనాం ధీనామ’విత్ర్య’ వత్వ వత్వవిత్రీ ధీనాం ధీనామ’విత్ర్య’వతు | అవిత్ర్య’వత్వవ త్వవిత్ర్య’వి త్ర్య’వతు | అవత్విత్య’వతు ||
please send your feed back to : vemarajuvs@gmail.com or srivijayaganapathidevalayam@gmail.com
No comments:
Post a Comment